కోర్సు

ఫోటోగ్రాఫ్తో సృజనాత్మకత పొందండి

ఆన్లైన్ ఫోటోగ్రఫీ కోర్సు

10
సెషన్లు
10
వారాలు
10
భాషలు
10,000 + GST
రుసుము

దృష్టిcamera గురించిన అవగాహన, దాని hardware గురించిన అవగాహన, కాంతి మరియు దాని దృష్టి గురించిన అవగాహన, రంగు మరియు design ఒక కథను సృష్టించడంలో ఎలా ఉపయోగపడతాయో తెలియాలి. వీటిని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే, ఓ అందమైన imageను సృష్టించడానికి అంత బాగా ఇవి దోహదపడతాయి. photographyకి అవసరమైన ప్రాథమిక అవసరాల గురించి మంచి అవగాహనను ఈ Online Photography మీకు అందిస్తుంది. మీకు దేనిమీద ఆసక్తి ఉన్నా, అందులో మంచి అందమైన Photoలు తీయడానికి ఇది సహకరిస్తుంది. అది travel photography కావచ్చు. landscape photography కావచ్చు, మనుషులు మరియు చిత్రాల photography కావచ్చు. street photography కావచ్చు.wildlife photography కావచ్చు, వగైరా.

Enroll Now

మీరు ఏమి నేర్చుకుంటారు

LLA ప్రత్యేకతను చాటే 10 కారణాలు

  1. ఇక్బాల్ మొహమ్మద్ రూపకల్పన: ప్రఖ్యాతి గాంచిన ఫోటోగ్రాఫర్ ఇక్బాల్ మొహమ్మద్ గారు రూపొందించిన కార్యక్రమం ఇది. Light & Life Academyని స్థాపించి భారతదేశంలో ఫోటోగ్రఫీ విద్యకు మార్గదర్శకులయ్యారు. దీనివల్ల LLA ఆన్లైన్ లో సాంకేతిక పటుత్వం, స్పష్టత లభిస్తాయి. ఇక్బాల్ మొహమ్మద్ గారి గురించి మరింత చదవండి.
  2. స్ట్రాక్చర్డ్ ప్రోగ్రామ్: ఇక్కడ శిక్షణ అడుగడుగునా జరుగుతుంది. అందరూ క్రమబద్ధంగా నేర్చుకునే అవకాశాన్ని అందిస్తుంది. విద్యార్థులు తమలోని కళాత్మకతను ప్రదర్శిస్తూ, అభివృద్ధి చెందేలా చేయడమే LLA ఆన్లైన్ యొక్క ధ్యేయం.
  3. ప్రాక్టికల్ అప్లికేషన్: ఈ విద్య, విద్యార్థులను సిద్ధాంతాలకు మించిన స్థాయికి తీసుకువెళ్లి అసైన్మెంట్ లో నేర్పించినబడిన ప్రతి విషయాన్నీ ఆచరించేట్టు, ఇచ్చిన కాలవ్యవధిలో షూట్ చేసి చిత్రం లను సమర్పించేట్టు చేస్తుంది. దీనివల్ల అరుదైన లోతైన అవగాహన వారికి లభిస్తుంది.
  4. మార్గదర్శకుల పరిశీలన: ప్రస్తుతం ప్రముఖ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మా పూర్వ విద్యార్థుల జట్టు, సమర్పించబడ్డ అసైన్మెంట్ లను పరిశీలించి సూచనలను మీకు అందిస్తారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒకరికి ఒక మార్గదర్శిని జోడించకుండా, పలు రకాల అసైన్మెంట్ s ని విభిన్నమైన వారు పరిశీలిస్తారు.
  5. సహచరుల సమూహం పరిశీలన: ప్రతి విద్యార్థికీ ఇతర సహ విద్యార్థులు చేసే వాటిని పరిశీలించే అవకాశం లభిస్తుంది. శిక్షణలో ప్రముఖమైన భాగం ఈ పరస్పర వ్యాహ్యాళిలా జరుగుతుంది. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
  1. విభిన్న భాషలు: ఆంగ్లమే కాకుండా 9 ప్రాంతీయ భాషల్లో ఇది అందించబడుతుంది. అవి బెంగాలి, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు వారికి అనువైన భాషలో నేర్చుకోడానికి ఈ అంశం ఎంతో దోహదపడుతుంది.
  2. LLA స్ఫూర్తి, మరింత లోతైన కఠినమైన శిక్షణ: 17 సంవత్సరాలుగా చక్కని బడి తరగతి పర్యావరణాన్ని ఫోటోగ్రఫీ విద్యాభ్యాసంలో అందించినది, Light & Life Academy కూడా అదే చేయాలని కృషి చేస్తోంది. గెట్ క్రియేటివ్ విత్ ఫోటోగ్రఫీ అనేది కఠినమైన కోర్స్ ఇన్నేళ్లలో విద్యార్థులు, వారంలో ఈ కోర్స్ కంటూ కొంత సమయాన్ని కచ్చితంగా కేటాయిస్తేనే సవ్యంగా నేర్చుకోగలుగుతారని మేం తెలుసుకున్నాం.
  3. భిన్నత్వంతో కూడిన అనుభవం: అనుభవజ్ఞులు అందించిన అనుభవాల ఖజానా నుంచి అనుభవాలను తోడి, ఫోటోగ్రఫీ ని వృత్తిగా ఎంచుకునే నవతరానికి అందిస్తుంది LLA ఆన్లైన్ . అందులోని కోర్స్ sల ద్వారా, విభిన్నమైన ప్రదేశాల నుంచి వచ్చే విద్యార్థుల అవసరాలను ఇది తీరుస్తుంది.
  4. పూర్తిచేశాక సర్టిఫికెట్: మీరు మీ అసైన్మెంట్ , వాటికి అవసరమైన వాటన్నింటినీ పూర్తి చేశాక.. LLA ఆన్లైన్ వారు మీ సాధనను గుర్తించే విధంగా ఒక సర్టిఫికెట్ ను పురస్కరిస్తారు.
  5. LLA ఆన్లైన్ సంఘానికి సభ్యత్వం: పూర్తి చేసి సర్టిఫికెట్ పొందిన ప్రతి విద్యార్థి LLA ఆన్లైన్ సంఘంలో సభ్యత్వం పొందే అర్హతగలవారే. ఇది మీకు LLA ఆన్లైన్ కుటుంబంతో పరిచయాన్ని కలిగిస్తుంది. కొత్త విషయాలను తరచూ తెలుసుకోవచ్చు. మీ కొత్త కోర్సుల గురించి వివరాలను తేలికగా తెలుసుకోవచ్చు.

ప్రోగ్రాం లో చేరేందుకు సూచనలు:

మీరు ఏ సమయాన్నైనా ప్రోగ్రాంకి నమోదు కావచ్చు. మీరు అయ్యాక, మీరు చేరిన తర్వాత వచ్చే మొదటి సోమవారం మీ ప్రోగ్రాం మొదలవుతుంది. ఎన్రోల్మెంట్ అప్పుడే మీకు పరిచయ ఆధారాలను (username & password) మీ LLA ఆన్లైన్ అకౌంట్ వాడుకునేందుకు ఇవ్వబడతాయి. మీరు ఒక సమూహం లో చేర్చబడతారు. (మీతో పాటూ చేరే ఇతర విద్యార్థులన్న మాట ) అది చర్చలకు, పరిశీలనలకు ఉపయోగపడుతుంది.

మీ ఎన్రోల్మెంట్ అయిన, మొదటి సోమవారం నాడు, LLA ఆన్లైన్ లో మొదటి సెషన్ మీకు అందుబాటులోకి వస్తుంది. అందులోని విషయాలు వీడియో రూపంలోగానీ, PDF రూపంలోగానీ మల్టీమీడియా సమర్పణలాగానీ ఉండచ్చు. కోర్స్ లోని విషయానికి అనుగుణంగా మీకు అసైన్మెంట్ ఇవ్వబడుతుంది. ప్రతి అసైన్మెంట్ లో మీరు కొన్నిచిత్రం లను తీసి గ్రూప్ ఫోరమ్ లోకి చివరన వచ్చే ఆదివారం నాడు రాత్రి 11:59 గంటలలోపల అప్లోడ్ చేయాలి.

ఉదాహరణకు: మీరు మీ కోర్స్ ని 18th of September, సోమవారం రోజు మొదలు పెడితే, మీరు మీ చిత్రం ని 23 September(ఆదివారం) రాత్రి 11:59 కల్లా ఫోరమ్లో అప్లోడ్ చేయాలి.

ముఖ్యగమనిక: మీరు ఒక అసైన్మెంట్ కి ఒక్క చిత్రం నే అప్లోడ్ చేయాలి. అందుచేత మీరు గొప్ప చిత్రం నే అప్లోడ్ చేయండి.

ఫోరమ్ అన్నది ఎలా పనిచేస్తుంది:

  1. ప్రత్యేకమైన అసైన్మెంట్ శీర్షిక కింద మీరు ఆదివారం అర్థరాత్రిలోపు మీరు తీసిన చిత్రం ని ఎప్పుడైనా అప్లోడ్ చేయచ్చు.
  2. మీరు ఇతరులు పంపిన చిత్రం లను చూడవచ్చు.
  3. మీరు ఇతరుల చిత్రం లకు రేట్ ఇవ్వచ్చు, 1 నుంచి 5 వరకు నక్షత్రాలు, అన్నిటికన్నా ఎక్కువ.
  4. మీరు ఫోరమ్లోని ఇతరుల చిత్రం లను విమర్శించవచ్చు.
  5. మీ సందేహాలను మీరు ఫోరమ్ సభ్యులతోగానీ, LLA ఆన్లైన్ జట్టుతోగానీ చర్చించి, సమాధానాలు పొందవచ్చు.
  6. కాలవ్యవధి ముగిసే ముందు మీరు ఇది వరకు షూట్ చేసి అప్లోడ్ చేసిన
  7. చిత్రం మీరు మరో చిత్రం పెట్టి భర్తీ చేయచ్చు.
  8. ప్రశ్నలకు, సందేహాలకు మార్గదర్శకులు తమ సమాధానాలను అభిప్రాయాలను ఫోరమ్లోని సమూహం కి తెలియచేస్తారు.
  9. మీరు అప్లోడ్ చేసిన దానిని పరిశీలించి, గ్రేడ్ ఇవ్వబడి తదుపరి బుధవారానికల్లా ఫోరమ్ లో పెట్టడం జరుగుతుంది.

ముఖ్య విషయాలు:

*పాఠ్యాంశం మొత్తం ఆంగ్లంతో పాటు 9 ప్రాంతీయ భాషల్లో ఇవ్వబడుతుంది.
*పరిశఈలన ఫలితాలు, ఫోరమ్ చర్చలు సమధానాలు, ఇవన్నీ ఆంగ్లంలో మాత్రమే ఉంటాయి.

మార్గదర్శకుల అభిప్రాయాల గురించి ఒక మాట:

విషయాలను గుర్తించి వాటిని తగినట్టుగా పరిశీలించి, విమర్శలను అభిప్రాయాలను పంపుతారు. దీనితో పాటు మార్గదర్శి సమస్యలను విని, తెలుసుకుని, అవి ఇవ్వబడిన పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉన్నాయని పరిశీలించి సమాధానం చెప్తారు.

మార్గదర్శకులు చిత్రం లను పరిశీలించి తర్వాత తమ అభిప్రాయాలను ఫోరమ్లో సమర్పిస్తారు.అసైన్మెంట్ చేసిన ప్రతి విద్యార్థి యొక్క ప్రదర్శనను మార్గదర్శకులందరూ చూడగలుగుతారు. ఈ ప్రక్రియలోని ముఖ్య విషయం ఏంటంటే సహ విద్యార్థుల నుంచి కూడా మీరు నేర్చుకోవాలన్నదే. తద్వారా, వ్యక్తిగతంగా. సమైక్యంగా, ఒక జట్టుగా మీరు అభివృద్ధి చెందుతారు.

మార్గదర్శకుల మూల్యాంకనం తరువాత వీటిలో ఏదో ఒకటి జరుగుతుంది.:

a) A,B మరియు C అనే grade లతో అంగీకరించబడిన చిత్రం లన్నింటికీ పాస్ మార్క్ లు ఇవ్వబడను. A అనేది ఉన్నతమైనది )

లేక

b) మీరు పంపిన చిత్రం లు మార్గదర్శకుల అంగీకారం పొందకపోవచ్చు. (ఒకవేళ దానికి అవసరమైన కనిష్ట గ్రేడ్ C కూడా రాకపోతే ) అలాంటప్పుడు దానికి RS అంటే (Re-Shoot)రి-షూట్ అన్న గుర్తు వేయబడుతుంది. తదుపరి ప్రయత్నంలో ఎలా నెగ్గాలో, ఈ సారి జరిగిన తప్పేంటో మార్గదర్శకుల విశ్లేషణ స్పష్టంగా సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, ఈ వారం అసైన్మెంట్ తో పాటూ మునిపటి అసైన్మెంట్ కూడా పునసమర్పణ చేయాల్సి ఉంటుంది.

గమనిక: ఒక శీర్షికకు ఒక్కసారి మాత్రమే (Re-Shoot)రి-షూట్ అవకాశం ఇవ్వబడుతుంది. (Re-Shoot)రి-షూట్ లో కూడా మీరు ఫెయిల్ అయితే, ఆన్లైన్ ప్రోగ్రాం లోని అన్ని సౌకర్యాలను మీరు పొందుతారు కానీ, LLA ఆన్లైన్ మాత్రం మీకు ఇవ్వబడదు.

లేక

c) ఏదో కారణం వల్ల మీ నుండి సమర్పణ అందలేదంటే, మీకు కాల వ్యవధిని పెంచమని కోరే అవకాశo వుంది. కానీ మీరు సరైన కారణాన్ని ముందుంచాలి. ఈ నివేదనను, ముఖ్య కార్య దర్శకులకు పంపుతాం, కాల విరమణ ఇవ్వాలా వద్దా అని వాళ్ళు నిర్ణయిస్తారు. అది మీరు ఇచ్చిన కారణం మీద ఆధారపడి ఉంటుంది, కోర్స్ లో మీరు ఎలా కొనసాగాలో కూడా వారే తెలుపుతారు.

ప్రోగ్రాం చివరి లో ఇవ్వబడే సర్టిఫికెట్, ప్రతీ సెషన్ లో పాస్ అయితేనే ఇవ్వబడుతుంది.

PARTICIPANT’S GALLERY

TESTIMONIALS

INTERESTING FACTS

Telugu Photography,Photography In Telugu, Telugu Online Photography, Best Online Photography Courses in Telugu, Learn Photography in Telugu, Get Creative with Photography in Telugu
OVER 500 IMAGES CONTRIBUTED BY 90 PROFESSIONAL PHOTOGRAPHERS
Telugu Photography,Photography In Telugu, Telugu Online Photography, Best Online Photography Courses in Telugu, Learn Photography in Telugu, Get Creative with Photography in Telugu
198 PROFESSIONALS WORKED ON THE PROJECT
Telugu Photography,Photography In Telugu, Telugu Online Photography, Best Online Photography Courses in Telugu, Learn Photography in Telugu, Get Creative with Photography in Telugu
THREE YEARS
IN THE MAKING
Telugu Photography,Photography In Telugu, Telugu Online Photography, Best Online Photography Courses in Telugu, Learn Photography in Telugu, Get Creative with Photography in Telugu
BUILT ON 17 YEARS
OF PROFESSIONAL PHOTOGRAPHY EDUCATION

Learn Photography in Indian Languages

Get Creative with Photography is the first of its kind online photography course with a structured learning programme, developed in India, for photography enthusiasts across the world. Learn photography in Indian Languages ( Bengali, Gujarati, Hindi, Kannada, Malayalam, Marathi, Oriya, Tamil and Telugu) + English.

More Information

Enroll Now