నాణ్యత, వీడియోలను అర్థం చేసుకోవడం సులభం | ఆచరణీయమైన అసైన్మెంట్స్ | తోటివారితో కలిసిపరస్పరం నేర్చుకోవడం & చర్చించుకోవడం
సమర్థవంతులైన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ చేత శిక్షణ పొందడం | ఓ ప్రత్యేకమైన సంఘానికి సభ్యత్వం పొందడం.

గెట్ క్రియేటివ్ విత్ ఫోటోగ్రఫీ

ఆన్లైన్ ఫోటోగ్రఫీ కోర్స్

ఒక అందమైన చిత్రం ను సృష్టించేందుకు ఏవేవి అవసరం?
దృష్టి కెమెరా గురించిన అవగాహన, దాని హార్డ్వేర్ గురించిన అవగాహన, కాంతి మరియు దాని దృష్టి గురించిన అవగాహన, రంగు మరియు రూపకల్పన ఒక కథను సృష్టించడంలో ఎలా ఉపయోగపడతాయో తెలియాలి. వీటిని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే, ఓ అందమైన చిత్రం ను సృష్టించడానికి అంత బాగా ఇవి దోహదపడతాయి. ఫోటోగ్రఫీకి అవసరమైన ప్రాథమిక అవసరాల గురించి మంచి అవగాహనను ఈ ఆన్లైన్ ఫోటోగ్రఫీ మీకు అందిస్తుంది. మీకు దేనిమీద ఆసక్తి ఉన్నా, అందులో మంచి అందమైన ఫోటోలు తీయడానికి ఇది సహకరిస్తుంది. అది ట్రావెల్ ఫోటోగ్రఫీ కావచ్చు. లాండ్స్కేప్ ఫోటోగ్రఫీ కావచ్చు, మనుషులు మరియు చిత్రాల ఫోటోగ్రఫీ కావచ్చు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ కావచ్చు. వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ కావచ్చు, వగైరా.

10
సెషన్లు
10
వారాలు
10
భాషలు
10,000 + GST రుసుము(ప్రారంభ ఆఫర్)

మరింత తెలుసుకోండి

గురువు

డైరీ అఫ్ అ ఫోటోగ్రాఫర్ : ఇక్బాల్ మోహమ్డ్

ఫోటోగ్రఫీ మీద ఆసక్తి కలిగిన వారికి, నిపుణులకు, తన కళ గురించి, జీవితం గురించి, నమ్మకాల గురించి, ఇక్బాల్ గారు ఈ video log లోని చిన్న వీడియో ల ద్వారా అందిస్తున్నారు. ఇందులో ప్రతిదానిలోనూ ఓ ఆలోచన ఉంది. ఒక భావం ఉంది. ఒక టెక్నిక్ ఉంది. ఒక దృశ్యం ఉంది.

www.iqbalmohamed.com

ప్రతిబింబాలు

వార్తలు & ఈవెంట్స్